Friday, November 5, 2010

తెలుగు పత్రికలు జర్నలిజం విలువల్ని కాపాడుతున్నాయా?

తెలుగు పత్రికలు జర్నలిజం విలువల్ని కాపాడుతున్నాయా? 
ఈ విషయమై మీ స్పందనను తెలియచేయవచ్చు! 

8 comments:

  1. the answer lies in ur qstn only reddy garu

    ReplyDelete
  2. First of all what are the Journalistic values that our present media knows.

    1. Is it sensationalism
    2. Is it breaking news for any damn thing
    3. Is it grammar and spelling mistakes in print media
    4. Is it continuous blabbering before a mike in channels
    5. Is it paid news
    6. Is it surrogate advertisements in the channels.
    7. Is it psychopathy of one party or another
    8. Is it self serving sting operations
    9. Is it writing almost everything with leftist leaning
    10. Is it craze for rating

    ReplyDelete
  3. @ శివ గారూ !మీ 9వ పాయింట్ కాస్త వివరంగా చెబుతారా?

    ReplyDelete
  4. ఉన్నంతలో పత్రికలే కాస్త విలువలను పాటిస్తున్నాయి...టివీ లు మరీ గబ్బు లేపుతున్నాయి !

    ReplyDelete
  5. ఓబుల్ రెడ్డి గారూ ! తెలుగు భాషకు మీరు చేస్తున్న సేవకు కృతజ్ఞతలు !

    ReplyDelete
  6. @Karlapalem Hanumantha Rao garu

    It just means what I wrote. Usually most of the journalist fraternity is highly leftist oriented. You can just observe a common thread of leftist way thinking in most of the articles, presentations and news coverage, which just robs the Reader/Viewer from a dispassionate reporting. As a Reader/Viewer, we do not wish to read the opinion of the person reporting (that you can make clear in your Editorials), we just want the news with the correct facts and no angled reporting.

    ReplyDelete
  7. హనుమంతరావు గారూ.. ధన్యవాదాలు..! తెలుగు భాషా పరిరక్షణ ఉద్యమంలో తెలుగు భాషోద్యమ సమాఖ్య తో పాటు గా ఎన్నో పత్రికలూ.. ప్రసార సాధనాలు..ఎందరో మహాను భావులూ.. మీలాంటి రచయితలూ.. ఎంతగానో జరుపుతున్న కృషి లో నేను చూపుతున్నది ఉడతా భక్తి మాత్రమే..! పూలదండలో దారం లాంటి వారెందరో.. పూలచెండులో రేకునైతే నా జన్మ ధన్యం..! మా తెలుగు తల్లికి మల్లెపూదండ !

    ReplyDelete
  8. జర్నలిజం అనేది నేడు ఎలా తయారయ్యిందో తెలియనిది కాదు. అసలు జర్నలిజం ఆంటే ఏమిటో అర్థం కాని స్ధితి నేడు. ఇటీవల కాలంలో ఎవరిని జర్నలిస్ట్ అంటారో ? ఏ ప్రాతిపదికన జర్నలిస్ట్ ను నిర్ణయిస్తారో తెలియటం లేదు. నేడు పత్రికలకు 10 వ తరగతి చదివినా వారికి జర్నలిస్ట్ అనే పేరును ఇస్తున్నారు. వారు ఆ పేరున చేస్తున్న నాటకాలు, వ్యాపారాలు మీ దాక రాలేదు అనడానికి లేదు. ఇలా అయితే జర్నలిజం అనేది ఏ కోవకు చెందుతుంది? వీలయితే వివరించగలరా? ఎవరిని నిజమైన జర్నలిస్ట్స్ అంటారు?

    ReplyDelete